6 / 7
ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన శంతను దేశాయ్(అసోసియేట్ ప్రొఫెసర్, ఫిజిక్స్), రాఘవ్ గిర్గావంకర్(బీటెక్ విద్యార్థి, ఇంజినీరింగ్ ఫిజిక్స్), అశ్విన్ పాండే(బీటెక్ విద్యార్థి, మెకానికల్ ఇంజనీరింగ్) ఇప్పటికే ఈ పరిశోధనల్లో భాగస్వాములు కానున్నారు.