Human Body: బల్లి తోక పెరిగినట్లే.. మనిషిలోనూ ఓ అవయవం పెరుగుతుంది.. అదెంటో మీకు తెలుసా?..

|

Nov 03, 2021 | 10:14 PM

Human Body Parts: బల్లి తోకను కత్తిరిస్తే మళ్లీ పెరుగుతుంది. కొన్ని రోజులు తరువాత యధావిధిగా ఉంటుంది. అలాగే.. మనిషి శరీరంలోనూ ఓ అవయవం విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఆ అవయం ఏంటో మీకు తెలుసా? తెలియకపోతే.. ఇప్పుడు తెలుసుకోండి.

1 / 5
మనిషి శరీరంలోనే గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలెయం వంటి అవయవాలు ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే, మనిషి శరీరంలో ఏ అవయవానికి లేని ప్రత్యేక లక్షణం కాలేయానికి ఉంది.

2 / 5
ఒకవేళ ఏవైనా కారణాలచే కాలేయం కొంత భాగాన్ని కత్తించినట్లయితే.. అది మళ్లీ పెరుగుతుంది. స్వయంచాలకంగా పూర్వ రూపాన్ని సంతరించుకుంటుంది.

3 / 5
వ్యక్తులు మద్యం తాగితే దాని ప్రభావం కాలేయంపై పడుతుంది. కాలేయాన్ని దెబ్బ తీస్తుంది. సాధారణంగా ఆల్కాహాల్‌ కాలేయం నియంత్రిస్తుంది. కానీ, అధిక మోతాదులో ఆల్కాహాల్ తీసుకున్నట్లయితే.. కాలేయంపై దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది.

4 / 5
కాలేయం ప్రత్యేకత ఏంటంటే.. దాని పని అది చేసుకుంటుంది. కాలేయంపై డ్రగ్స్, మద్యం ప్రభావం పడినట్లయితే, అది క్రమంగా క్షీనిస్తుంటుంది. కాలేయంలో 51 శాతం పునరుత్పత్తి అవుతుందని వైద్యులు చెబుతారు.

5 / 5
కలేయం పునరుత్పత్తి మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో అనేక జన్యువు సక్రియం చేయబడుతాయి. తద్వారా పునరుత్పత్తి ప్రారంభం అవుతుంది. కాలయంలో ఉండే కొన్ని రకాల కణాలు ఈ పునరుత్పత్తికి దోహదపడుతాయట.