AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3 Landed: మామా నమస్తే.. భారత్ గుప్పిట చిక్కిన జాబిల్లి.. వాట్‌నెక్ట్స్ చంద్రయాన్‌-3..

Chandrayaan 3 Landed on Moon: ఇండియా ఈజ్ ఆన్‌ ది మూన్.. ఇదీ ఇస్రో వారి సగర్వ ప్రకటన. జాబిలి మీద కాలుమోపిన తమ చంద్రయాన్‌3 ప్రాజెక్ట్‌ సూపర్‌ సక్సెస్ కొట్టిందన్న వార్తను ప్రపంచానికి చాటిచెప్పుకుంది ఇస్రో. అగ్రరాజ్యాల్ని సైతం నోరెళ్లబెట్టేలా చేసిన ఈ ఘన విజయాన్ని దేశం మొత్తం ఆస్వాదిస్తోందన్నారు ప్రధాని మోదీ. మూన్ మిషన్లను చాలా దేశాలు విజయవంతం చేసుకున్నాయి. కానీ..

Sanjay Kasula
|

Updated on: Aug 23, 2023 | 9:15 PM

Share
ఇన్నాళ్లు అందని జాబిలి.. ఇప్పుడు గుప్పిట చిక్కింది. చంద్రుడి మీద ప్రయోగంలో సంపూర్ణ విజయం సాధించి మళ్లీ మీసం మెలేసింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద రోవర్‌ని దింపిన తొలి దేశంగా అవతరించింది భారత్‌.

1 / 7
ఇస్రో అంచనాలు ఏమాత్రం తప్పలేదు. అంగుళమైనా పక్కకు జరగలేదు. గీసిన గీత మీద సరిగ్గా వాలింది చంద్రయాన్‌3. విక్రమ్ ల్యాండర్ నెలరేడుని ముద్దాడిందన్న శుభవార్త యావత్ దేశాన్నీ పులకింపజేసింది.

2 / 7
Chandrayaan 3

Chandrayaan 3

3 / 7
చంద్రునిపై ల్యాండ్ అవుతున్నప్పుడు చంద్రయాన్-3 ల్యాండర్ హారిజాంటల్ వెలాసిటీ కెమెరా ద్వారా బంధించబడిన చంద్రుని చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. Ch-3 ల్యాండర్, MOX-ISTRAC, బెంగళూరు మధ్య కమ్యూనికేషన్ లింక్ ఏర్పడిందని ఇస్రో తెలిపింది.

4 / 7
చంద్రయాన్ 3 బుధవారం చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఈ ప్రక్రియను చూడటానికి, ప్రధాని మోదీ భారతదేశానికి 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుండి ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయ్యారు. ఇది 140 కోట్ల భారతీయుల విజయం, అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాం అంటూ ఇస్రోను అభినందించారు ప్రధాని మోదీ. చంద్రయాన్‌ విజయంతో తన జీవితం ధన్యమైందన్నారు.

5 / 7
చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగింది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్ లోపల నుండి బయటకు వచ్చి చంద్రునిపై పరిశోధన చేస్తుంది.

6 / 7
అసలు ఇస్రో రియల్ మిషన్ ఇప్పుడే మొదలయింది. దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ 14 రోజుల పాటు అంటే 1 లూనార్‌ డే పాటు పనిచేస్తాయి. ఇక ప్రజ్ఞాన్‌ రోవర్‌ జాబిల్లి ఉపరితలంపైకి చేరుకున్నాక ఆ పరిసర ప్రాంతాల్లో 14 రోజుల పాటు పనిచేస్తుంది. మనకు 14 రోజులు అంటే చంద్రుడిపై ఒక్క పగలుతో సమానం అన్నమాట. ల్యాండర్‌, రోవర్‌లలో ఉన్న పేలోడ్‌లు తమ విధులని కొనసాగిస్తాయి. ల్యాండర్ చేసే పరిశోధనలు నేరుగా భూమ్మీద ఉన్న పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్‌ చేసినప్పటికీ.. రోవర్‌ మాత్రం ల్యాండర్‌కు మాత్రమే కమ్యూనికేట్‌ చేసే వీలుంది.

7 / 7
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..

రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే