APSDMA : రాగల నాలుగైదు గంటలు అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి : విపత్తుల శాఖ హెచ్చరిక
Andhra Pradesh issues weather warning : రేపు విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..
Rains
Follow us on
రాగల నాలుగైదు గంటలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ
ఏపీ వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది : విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు