- Telugu News Photo Gallery Science photos American nasa aims to land first woman on moon by 2024 under artemis mission
NASA Moon Mission 2024: నాసా కీలక నిర్ణయం.. 2024 కల్లా చంద్రుడిపైకి తొలి మహిళ.. ఈసారి శ్వేతజాతి వారిని కాకుండా…
NASA Moon Mission 2024: నాసా కీలక నిర్ణయం.. 2024 కల్లా చంద్రుడిపైకి తొలి మహిళ.. ఈసారి శ్వేతజాతి వారిని కాకుండా...
Updated on: Apr 12, 2021 | 3:56 PM
Share

అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) 2024 కల్లా చంద్రుడిపైకి మహిళను పంపించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
1 / 5

ఆర్టెమిస్ స్పేస్‌ఫ్లైట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పిన నాసా.. శ్వేత జాతేతర మహిళను చంద్రుడి పైకి పంపించాలని డిసైడ్ అయ్యింది.
2 / 5

2024 కల్లా చంద్రుడి దక్షిణ ధృవంపై ఆస్ట్రోనాట్లను దింపాలని భావిస్తున్న నాసా.. ఈ మిషన్‌కు గ్రీకు దేవత అయిన ఆర్టెమిస్ పేరు పెట్టారు.
3 / 5

ఈ మిషన్‌లో భాగంగా 18 మంది ఆస్ట్రోనాట్లను నాసా చంద్రుడి దక్షిణ ధృవంపైకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
4 / 5

18 మంది ఆస్ట్రోనాట్లలో 9 మంది మహిళలు కూడా ఉంటారని నాసా వెల్లడించింది. ఈ బృందంలో ఇండో అమెరికన్ అయిన రాజా చారి కూడా ఉన్నారు.
5 / 5
Related Photo Gallery
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
మహిళల విషయంలో గొప్పగా ఆలోచించిన కంపెనీ!
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వయ్యారి
చిన్న ట్రిక్.. వేయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్‌ను కన్ఫామ్!
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. తప్పక తెలుసుకోండి..
మసూద బ్యూటీ మాములుగా లేదుగా..
ప్రతీ అవసరానికి పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదేనా?
హనీమూన్‌లో కొత్త దంపతులు.. రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య ఫొటోస్ వైరల్
పుతిన్‌కు మోదీ అదిరిపోయే గిఫ్ట్స్.. భారత్-రష్యా స్నేహానికి..
ఆ డ్రస్ వేసుకొని చాలా ఇబ్బందిపడ్డా..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




