
గ్రహాలు, రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఇవి ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించినప్పుడు మనిషి జీవితాల పైన ప్రభావం చూపిస్తాయి.

జ్యోతిష్యం ప్రకారం రెండు గ్రహాల కలయిక వలన శుక్రాదిత్య యోగం ఏర్పడబోతోంది. ఇది మాత్రమే కాకుండా ఇంకా మీనరాశిలో సూర్యుడు, బుధుడు కలయిక వలన చతుర్గ్రాహి యోగం కూడా ఏర్పుడనుంది. ఈ యోగం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుంది.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

కన్యా రాశి: శని దేవుడు కన్యా రాశి వారి మీద కాసుల వర్షం కురిపించనున్నాడు. ఎందుకంటే, వీరు ఎక్కడ అడుగు పెడితే అది వారి సొంతమైపోయినట్లే. అలాగే, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలంటే వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది

ధనుస్సు రాశి: శని దేవుడు ఈ రాశి వారిని అన్ని సమస్యల నుంచి కాపాడనున్నాడు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అలాగే, ఆస్తి వివాదాలు కూడా సర్దుకుంటాయి. వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. కొత్త పరిచయాల వల్ల జీవితం మొత్తం మారిపోతుంది.