Sabja Seeds: సబ్జా గింజలు తినడం వల్ల శరీరానికి బోలెడు ప్రయోజనాలు.. అవేంటంటే..?

Sabja Seeds: సబ్జా గింజలని సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి. బరువు తగ్గడం ప్రారంభించి

|

Updated on: May 06, 2022 | 7:27 AM

సబ్జా గింజలని సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి. బరువు తగ్గడం ప్రారంభించి శరీరంలోని పోషకాహార లోపాలన్నింటిని కవర్ చేస్తుంది.

1 / 6
 బరువు తగ్గాలనుకునే వారికి సబ్జా గింజలు మంచి ఎంపిక. ఈ విత్తనాలను కొబ్బరి నీరు, మిల్క్ షేక్, స్మూతీ, పెరుగుతో కలిపి తీసుకుంటే చాలా మంచిది.

2 / 6
సబ్జా గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఈ విత్తనాలలో పెక్టిన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అసిడిటీ, అజీర్ణం వంటి కడుపు సమస్యలు దూరం అవుతాయి.

3 / 6
సబ్జా గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి మధుమేహాన్ని కంట్రోల్‌ చేస్తాయి. భోజనానికి ముందు సబ్జా గింజలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నట్లు తేలింది.

4 / 6
వేసవిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య పెరుగుతుంది. ఈ సందర్భంలో సబ్జా గింజలు మీకు సహాయం చేస్తాయి. వీటితో పాటు చర్మం, జుట్టుకి కూడా చాలా మంచిది.

5 / 6
మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సబ్జా గింజలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. ఈ గింజలు ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి మహిళలు తప్పకుండా తీసుకోవాలి.

6 / 6
Follow us