Skeleton Lake: అక్కడ మంచు కరిగితే పైకి తేలుతున్న అస్థిపంజరాలు.. అంతుచిక్కనీ మిస్టరీగా ఆ సరస్సు!
ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాల ఎత్తైన ప్రాంతంలో 'అస్థిపంజరాల సరస్సు (Skeleton Lake)'గా పలిచే రూప్‌కుండ్ సరస్సు అనే మిస్టీరియస్ లేక్ ఒకటి ఉంది. ఇది అక్కడి గర్హ్వాల్ ప్రాంతంలో సముద్ర మట్టానికి సుమారు 16 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ హిమానీనద సరస్సులో మంచు కరిగినప్పుడల్లా వందలాది మానవ అస్థిపంజరాలు బయటపడుతుంటాయి. ఇలా దశాబ్దాలుగా జరుగుతుంది. అక్కడి వచ్చే సందర్శకులను భయపెడుతోన్న ఈ సరస్సు మిస్టరీ వెనుక అసలు కారణం ఏమిటో ఇంత వరకు ఎవ్వరూ కనుగొనలేకపోయారు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
