DSP – Keerthi Suresh Photos: రాక్‌స్టార్ DSPకు సంగీతం నేర్పించిన కీర్తి సురేష్..రంగ్ దే మూవీ ముచ్చట్లు.
నేను శైలజ సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత అలనాటి సావిత్ర జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది.