బాడీకి చలువ చేసే ఈ కూర.. పిల్లల లంచ్ బాక్స్‌కు బెస్ట్, రోటీ-చపాతీల్లోకీ సూపర్!

Updated on: Jun 24, 2026 | 5:11 PM

పిల్లల లంచ్ బాక్స్‌ లోకి ఈ కూర బెస్ట్. ఇంకా ఇది మాత్రమే కాకుండా రోటీ-చపాతీల్లోకి కూడా అదిరిపోతోంది. అలాగే, ఇది వేడి అన్నంలోకి కూడా బాగా రుచిగా ఉంటుంది. అదే బీరకాయ పెసరపప్పు కూర. ఇది పొట్టకు తేలికగా, టేస్టీ టేస్టీగా ఉంటుంది. బీరకాయ శరీరానికి చలువ చేస్తుంది అలాగే ఇది కమ్మగా ఉంటుంది.

1 / 5

పిల్లల లంచ్ బాక్స్‌ లోకి ఈ కూర బెస్ట్. ఇంకా ఇది మాత్రమే కాకుండా రోటీ-చపాతీల్లోకి కూడా అదిరిపోతోంది. అలాగే, ఇది వేడి అన్నంలోకి కూడా బాగా రుచిగా ఉంటుంది. అదే  బీరకాయ పెసరపప్పు కూర. ఇది పొట్టకు  తేలికగా, టేస్టీ టేస్టీగా ఉంటుంది. 
బీరకాయ శరీరానికి చలువ చేస్తుంది అలాగే ఇది కమ్మగా ఉంటుంది.

పిల్లల లంచ్ బాక్స్‌ లోకి ఈ కూర బెస్ట్. ఇంకా ఇది మాత్రమే కాకుండా రోటీ-చపాతీల్లోకి కూడా అదిరిపోతోంది. అలాగే, ఇది వేడి అన్నంలోకి కూడా బాగా రుచిగా ఉంటుంది. అదే బీరకాయ పెసరపప్పు కూర. ఇది పొట్టకు తేలికగా, టేస్టీ టేస్టీగా ఉంటుంది. బీరకాయ శరీరానికి చలువ చేస్తుంది అలాగే ఇది కమ్మగా ఉంటుంది.

2 / 5
బీరకాయ పెసర పప్పు కూరకు కావలసిన పదార్థాలు: రెండు బీరకాయ, పావు కప్పు పెసరపప్పు, ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా, 
నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  పావు టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు , కొత్తిమీర, ఉప్పు , నూనె, ఇంకా నీరును తీసుకోవాలి.

బీరకాయ పెసర పప్పు కూరకు కావలసిన పదార్థాలు: రెండు బీరకాయ, పావు కప్పు పెసరపప్పు, ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు , కొత్తిమీర, ఉప్పు , నూనె, ఇంకా నీరును తీసుకోవాలి.

3 / 5

బీరకాయ పెసర పప్పు కూర తయారీ విధానం: ముందుగా మీరు ఈ పెసరపప్పును కడిగి కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టాలి. మీరు ఇలా చేస్తే చాలా ఫాస్ట్ గా  ఉడుకుతుంది. ఇక ఇప్పుడు బీరకాయ తొక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలో పెట్టుకోవాలి. ఇంకా ఈ పచ్చిమిర్చిని కూడా మీరు  కట్ చేసుకుని పెట్ట్టుకోవాలి.

4 / 5
బీరకాయ పెసర పప్పు కూర తయారీ విధానం స్టెప్ 2 : ఇంకా దీనిలో మీరు కొద్దిగా  ఆవాలు, ఇంకా జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు కూడా వేగిన తరవాత ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీనిని  కలపాలి. చివర్లో బీరకాయ ముక్కలు, టమాటాలు, కొద్దిగా పసుపు, కారం వేసి కొద్ది సేపు మగ్గించాలి.

5 / 5

బీరకాయ పెసర పప్పు కూర తయారీ విధానం స్టెప్  3 : పెసరపప్పు వేసి కలుపుకుని 10 నిముషాలు ఉంచి కొత్తిమీర వేసి దించుకోవడమే. మీకు ఇంకా గ్రేవీ లాగా ఉండాలంటే కొద్దిగా  నీరు కలపవచ్చు. అన్నీ కలిసేలా 5 నిమిషాలు ఉంచాలి.  ఈ వేడి వేడి బీరకాయ పెసరపప్పు కూరను రోటీ, చపాతీల్లో తింటే అదిరిపోతోంది.

Follow Us