Relationship Tips: రిలేషన్‌షిప్‌లో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా..? అయితే, మీ బంధం డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..

|

Jun 24, 2023 | 1:42 PM

Relationship Tips: రిలేషన్‌షిప్‌లో మీ భాగస్వామికి పొసెసివ్‌గా ఉండటం మంచిదే.. కానీ ఓవర్ పొసెసివ్‌నెస్ ఏదైనా సంబంధాన్ని నాశనం చేస్తుంది. అటువంటి సంబంధంలో చాలా సార్లు, భాగస్వామికి ఊపిరాడకపోవటం మొదలవుతుంది. దీని కారణంగా సంబంధం విచ్ఛిన్నమయ్యే అవకాశం పెరుగుతుంది.

1 / 6
Relationship Tips: రిలేషన్‌షిప్‌లో మీ భాగస్వామికి పొసెసివ్‌గా ఉండటం మంచిదే.. కానీ ఓవర్ పొసెసివ్‌నెస్ ఏదైనా సంబంధాన్ని నాశనం చేస్తుంది. అటువంటి సంబంధంలో చాలా సార్లు, భాగస్వామికి ఊపిరాడకపోవటం మొదలవుతుంది. దీని కారణంగా సంబంధం విచ్ఛిన్నమయ్యే అవకాశం పెరుగుతుంది. నాకే సొంతం.. నేను చెప్పిందే వినాలి.. అభద్రతా భావం, అనుమానం.. అసూయ, సరిహద్దులను నిర్ణయించడం.. ఓవర్ థింకింగ్ లాంటివి సంబంధాన్ని మరింత దెబ్బతీస్తాయి.

2 / 6
అయితే, మీ ఓవర్ పొసెసివ్‌నెస్ భాగస్వామి బాధించవచ్చు.. దీని కారణంగా మీ సంబంధం విచ్ఛిన్నమవుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ రోజు మేము మీ కోసం అలాంటి కొన్ని లక్షణాలను తీసుకువచ్చాము.. వాటిని సరైన సమయంలో గుర్తించడం ద్వారా మీరు ఓవర్-పాజిటివ్‌, పొసెసివ్‌నెస్ గా ఉండకుండా.. సంబంధాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవచ్చు. కావున ఓవర్ పొసెసివ్‌నెస్‌తో ఎలా వ్యవహరించాలి.. బంధాన్ని ఎలా కాపాడుకోవాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

3 / 6
గతం గురించి మాట్లాడకండి: గతానికి సంబంధించిన అంశాలు, అనవసరమైన విషయాలు కొన్నిసార్లు సంబంధాన్ని మరింత పాడు చేస్తుంది. అందువల్ల, కొత్త సంబంధం ప్రారంభంలో భాగస్వామికి మీ గతం గురించి ప్రతిదీ చెప్పండి. తద్వారా భాగస్వామికి మీపై అనుమానం ఉండదు. అటువంటి పరిస్థితిలో గతం గురించి వీలైనంత తక్కువగా మాట్లాడండి.. తక్కువ ఆలోచించండి.

4 / 6
మీ జీవితాన్ని స్వేచ్ఛగా గడపండి: మీ భాగస్వామితో సమయం గడపడం చాలా మంచిది, అయితే ఈలోగా మీ వ్యక్తిగత జీవితానికి కూడా కొంత సమయం కేటాయించండి. ఇది మీ సంబంధానికి కొత్తదనాన్ని ఇస్తుంది. మీరు మాట్లాడటానికి కొత్త విషయాలను కూడా పొందే అవకాశం ఉంటుంది.

5 / 6
భాగస్వామిపై మీ ఇష్టాన్ని రుద్దకండి: మీ భాగస్వామి మీకు విధేయంగా లేరని మీకు అనిపిస్తే, అతన్ని లేదా ఆమెను భయపెట్టడానికి ప్రయత్నించవద్దు. ఏ వ్యక్తి అయినా సంబంధంలో సరిహద్దులకు కట్టుబడి ఉండాలని కోరుకోడు. అందుకే మీ ఇష్టాన్ని మీ భాగస్వామిపై అస్సలు రుద్దకండి.

6 / 6
అసూయ - అనుమానాన్ని ఆధిపత్యం చేయనివ్వవద్దు: అసూయ, అనుమానం అనేవి.. ఏ సంబంధంలోనైనా ద్వేషాన్ని రగిలిస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీ ప్రతికూల ఆలోచనను సానుకూల ఆలోచనగా మార్చడానికి ప్రయత్నించండి. మీరు మీ భాగస్వామితో సంతోషంగా ఉంటే, అసూయకు ఆస్కారం లేకుండా ఉండాలి.