5 / 6
డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.0, GPS + GLONASS, యూఎస్‌బీ టైప్-C. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించబడింది. 4GB LPDDR4X RAM, 64GB నిల్వను మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 2టీబీ వరకు విస్తరించవచ్చు. 4GB వర్చువల్ RAM సపోర్ట్ చేస్తుంది.