RBI: నిబంధనలు ఉల్లంఘించినందుకు మరో బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు

|

Jul 19, 2022 | 8:15 PM

RBI: కోఆపరేటివ్ బ్యాంకుల్లో డబ్బు ఉంచుకోవడానికి ప్రజలను మరింత నిరుత్సాహపరుస్తుంది. అలాంటి బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలు పాటించకుంటే చర్యలు చేపడుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

1 / 4
RBI: కోఆపరేటివ్ బ్యాంకుల్లో డబ్బు ఉంచుకోవడానికి ప్రజలను మరింత నిరుత్సాహపరుస్తుంది. అలాంటి బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలు పాటించకుంటే చర్యలు చేపడుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు చేపడుతోంది.

2 / 4
రూల్స్‌ పాటించని బ్యాంకులకు భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. ఇప్పటికే దేశంలో చాలా బ్యాంకులపై కొరఢా ఝులిపించింది. భారీగా జరిమానా విధించడమే  కాకుండా వినియోగదారుల లావాదేవీలపై ఆంక్షలు విధిస్తోంది.

3 / 4
ఇక తాజాగా రాయ్‌ఘడ్ సహకరి బ్యాంక్ నుంచి  వచ్చే ఆరు నెలల పాటు విత్‌డ్రాలను రూ.15,000కి పరిమితం చేసింది. అంతేకాకుండా  ఖాతాదారులు ఈ సమయంలో రుణాల కోసం దరఖాస్తు చేయలేరు.

4 / 4
ఆరు నెలల తర్వాత ఖాతాదారులు ఈ బ్యాంకులో తమ పొదుపు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకింగ్ నిబంధనలను పాటించని కొన్ని సహకార బ్యాంకులపై గత రెండు నెలల్లో ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది.