How To Quit Smoking: నల్ల మిరియాలతో స్మోకింగ్‌ అలవాటును ఇలా దూరం చేసుకోండి

ఆహార రుచికే కాకుండా శరీరానికి, మనసుకు కూడా నల్ల మరియాలు ఎంతో మేలు చేస్తాయి. నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్లనొప్పులు, మధుమేహం, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను దూరం చేయడంలో..

|

Updated on: Sep 25, 2022 | 12:18 PM

ఆహార రుచికే కాకుండా శరీరానికి, మనసుకు కూడా నల్ల మరియాలు ఎంతో మేలు చేస్తాయి.

1 / 5
నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్లనొప్పులు, మధుమేహం, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను దూరం చేయడంలో మిరియాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గడానికి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ మెరుగుదలకు నల్ల మిరియాలు ఎంతో ఉపయోగపడతాయి.

2 / 5
ఆయుర్వేదంలో కూడా నల్ల మిరియాలను వేలాది సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. దీనిలోని ఔషధ గుణాలు పిల్లలు, పెద్దలు అందరికీ మేలు చేస్తాయి.

3 / 5
కీళ్ళు, పేగుల్లో మంటను నివారించడంలో నల్ల మిరియాలు సహాయపడతాయి. ఇవి శరీరంలోని మలినాలను తొలగించి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

4 / 5
కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా.. నల్ల మిరియాలు స్మోకింగ్‌ అలవాటును మానివేయడానికి ఎంతో సహాయపడతాయి. ఇది క్యాన్సర్‌ను నివారించే లక్షణాలు కూడా దీనిలో ఉంటాయి.

5 / 5
Follow us
Latest Articles
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే

నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు

17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..

బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా

కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..

చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్

మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్

అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు

కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!