Pulihora Gongura Pachadi: నోటికి పుల్లగా కారంగా నోరూరించే పులిహోర గోంగూర పచ్చడి.. ఒక్క ముద్ద తింటే వదలిపెట్టరు!
ఆంధ్రా వంటల్లో ప్రత్యేక స్థానం ఉన్న గోంగూరతో పులిహోర స్టైల్ పచ్చడి చేస్తే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. పుల్లగా, కారంగా, సువాసనతో నోరూరించే ఈ పచ్చడిని సరైన కొలతలతో సులభంగా తయారు చేసుకోవచ్చు. గోంగూర వేయించడం నుంచి ప్రత్యేక పులిహోర పోపు వరకు ప్రతి దశను తెలుసుకుని ఇంట్లోనే రెస్టారెంట్ రుచిని ఆస్వాదించండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
