1 / 9
నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమా తో హీరోయిన్‌గా నటించిన వెండితెరకు పరిచయం అయ్యింది ప్రియాంక మోహన్. ఈ కన్నడ ముద్దుగుమ్మ ఆకర్షించే అందంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది. శర్వానంద్ పక్కన హీరోయిన్ గా శ్రీకారం సినిమాతో మెప్పించింది. తర్వాత డాక్టర్, ET, డాన్ చిత్రాల్లో కథానాయకిగా అలరించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన OG చిత్రంలో నటిస్తుంది ఈ భామ. తాజాగా ఈ అమ్మడి ఫోటోషూట్ చూసి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.