Pregnancy Diet: గర్భధారణ సమయంలో ఈ ఆహారాలను అస్సలు ముట్టుకోవద్దు.. ఎందుకంటే..?

|

Mar 15, 2022 | 8:40 AM

Pregnancy Health Care Tips: గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిండానికి, శిశువుకు హాని కలిగించే ఆహార పదార్థాలను దూరం చేయడం చాలామంచిది. గర్భధారణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
పాదరసం ఎక్కువగా ఉన్న చేపలను తినవద్దు. ఈ రకమైన చేపలు గర్భధారణ సమయంలో మీ పిండానికి హాని కలిగిస్తాయి.

2 / 6
ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినవద్దు. ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినవద్దు. బదులుగా తాజా చికెన్ స్ట్రా లేదా మటన్ కర్రీని తినవచ్చు.

3 / 6
గుడ్లు ఎక్కువగా తినవద్దు. ఈ పరిస్థితిలో గుడ్లు తినడం వల్ల పిండం దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. అయితే.. సాధ్యమైనంతవరకు ఉడికించిన గుడ్డు తినడం చాలా మంచిది.

4 / 6
గర్భధారణ సమయంలో సాధ్యమైనంతవరకు కాఫీ తాగడం మానుకోవాలి. కెఫిన్ ఉన్న ఆహారాలు శిశువును ప్రభావితం చేస్తాయి.

5 / 6
జంక్ ఫుడ్ ఎప్పుడూ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గర్భవతులకు మరింత ప్రమాదం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

6 / 6
ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలు, మాంసం లాంటివి తినకపోవడం మంచిది. ఇవి బిడ్డ - తల్లి ఇద్దరికీ హాని చేస్తాయి.