AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాభ దృష్టి రాజయోగం.. ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో బంపర్ లాభాలు!

జోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో గురు, శుక్ర గ్రహాల కలవబోతున్నాయి. దీని వలన శక్తివంతమైన లాభ దృష్టి రాజయోగం ఏర్పడబోతోంది. ఈ శక్తివంతమైన రాజయోగంతో రెండు రాశుల వారి అదృష్టం రెట్టింపు కానుంది. ఇంకా అధిక లాభాలు పొందుతారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం

Prasanna Yadla
|

Updated on: Jul 06, 2026 | 8:24 PM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో గురు, శుక్ర గ్రహాల కలవబోతున్నాయి. దీని వలన శక్తివంతమైన  లాభ దృష్టి రాజయోగం ఏర్పడబోతోంది. ఈ శక్తివంతమైన రాజయోగంతో రెండు రాశుల వారి అదృష్టం రెట్టింపు కానుంది. ఇంకా అధిక లాభాలు పొందుతారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం

జోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో గురు, శుక్ర గ్రహాల కలవబోతున్నాయి. దీని వలన శక్తివంతమైన లాభ దృష్టి రాజయోగం ఏర్పడబోతోంది. ఈ శక్తివంతమైన రాజయోగంతో రెండు రాశుల వారి అదృష్టం రెట్టింపు కానుంది. ఇంకా అధిక లాభాలు పొందుతారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం

2 / 5
తులా రాశి: ఈ రాశి వారికి ఇది ఎంతో శక్తివంతమైన రాజయోగం వీరికి అంతా మంచిగా ఉండబోతోంది. ఇంకా బుధ గ్రహ వలన  ఆగిపోయిన పనులన్నీ కూడా  త్వరగా జరిగిపోతాయి. ఇంకా పెట్టుబడులు పెట్టిన చోట మంచి లాభాలు వస్తాయి. మీ పూర్వీకుల ఆస్తి మీ పేరు మీదకు ఎక్కుతుంది దీని వలన సంతోషిస్తారు. ఈ సమయంలో గుడ్ న్యూస్ లు వింటారు.

3 / 5
వృషభ రాశి వారి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఇంకా వీరికి శుక్రుడు అధిపతి. అలాగే ఇక బుధుడి కలయిక  వలన ఈ  రాశివారి ఆదాయం  డబుల్ అవుతుంది. ఇంకా  మీరు చేసే పనులన్నింటిలో శుక్రుడు అనుగ్రహం తప్పక ఉంటుంది. గతంలో ఆగిపోయిన డబ్బు  మీ చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న

చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..

మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు

నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..

హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..

పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ

గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..

చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?