
జోరువానలోనూ వికేంద్రీకరణకై "గర్జించిన విశాఖ"

రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చినవారితో జనసంద్రమైన విశాఖపట్నం

జై విశాఖ.. జైజై విశాఖ.. పరిపాలనా రాజధాని విశాఖ.. నినాదాలతో మారుమోగిన విశాఖ

భారీ వర్షంలోనూ రెండున్నర గంటలు పాటు సాగిన విశాఖ గర్జన ర్యాలీ

29 గ్రామాలు కాదు.. 26 జిల్లాల అభివృద్ధి కావాలి.. అంటూ హోరెత్తిన నినాదాలు

ఉత్తరాంధ్ర జోలికొస్తే.. ఉప్పు పాతరేస్తాం.. అంటూ హెచ్చరికలు

అమరావతి పేరుతో మాపై దండయాత్ర చేస్తే సహించం.. అంటూ నినదించిన ఉత్తరాంధ్ర ప్రజలు

అమరావతి యాత్ర పేరుతో టీడీపీ విద్వేషాలు రెచ్చగొడితే తిప్పికొడతాం..

విశాఖ గర్జనతోనైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు కనువిప్పు కలగాలి