KVD Varma |
Apr 06, 2021 | 12:38 PM
రజనీకాంత్ స్టెల్లా మేరీస్ కాలేజీ వద్ద తన ఓటు వేశారు
సరదాగా ఓ సెల్ఫీ..తండ్రి కమల్ హాసన్ తో కల్సి ఓటు వేసిన శృతి హాసన్, అక్షర హాసన్
సినీ హీరో అజిత్ తన భార్య షాలినితో కలసి తిరువాన్మయూర్ ఈసీఆర్ కాలేజీ వద్ద తన ఓటు వేశారు.
తెలంగాణా గవర్నర్, పుదుచ్చేరి ఇంఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్ దంపతులు
చెన్నై హిందీ ప్రచార సభ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు సూర్య
ఓటుహక్కు వినియోగించుకున్న హీరో విజయ్
చెన్నై హిందీ ప్రచార సభ పోలింగ్ కేద్రంతో సోదరుడు సూర్యతో కలిసి ఓటు వేసిన హీరో కార్తీ
ఓటు హక్కు వినియోగించుకున్న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్