- Telugu News Photo Gallery Political photos Siddipet komati cheruvu lake festival celebrations inuaguated by minister harishrao photo gallery
కలర్ఫుల్గా మారిన సిద్ధిపేట కోమటి చెరువు.. ఆకట్టుకుంటున్న మ్యూజికల్ ఫౌంటెన్.. ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
కోమటి చెరువును అంత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. గత నాలుగు రోజులుగా గరంలోనే ఆయన గ్లో గార్డెన్ డాన్సింగ్ ఫౌంటెన్ తోపాటు పలు ఇతర కార్యక్రమాలను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.
Updated on: Apr 14, 2021 | 10:43 PM
Share

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువుపై ఏర్పాటు చేసిన లేక్ ఫెస్టివల్‌ను రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.
1 / 8

సిద్ధిపేటలో కోమటి చెరువులో విరజిమ్ముతున్న మ్యూజికల్ ఫౌంటెన్
2 / 8

కలర్‌ఫుల్ గా సిద్దిపేట్..ఎన్నికల వేళ జిగేల్మంటున్న నగరం
3 / 8

చీకటిపడితే కలర్‌ఫుల్ లైట్లతో నెక్లెస్ రోడ్డు, కోమటి చెరువు జిగేల్ మంటుంది.
4 / 8

బోటింగ్ చేస్తున్న మంత్రి హరీష్ రావు
5 / 8

సిద్దిపేటను మంత్రి హరీష్ రావు అన్ని హంగులతో తీర్చుదిద్దుతున్నారు. నగరానికి కావాల్సిన అన్ని హంగులను సమకూర్చేందుకు పలు అభివృద్ది పనులను ఆయన ప్రారంభించారు.
6 / 8

కలర్‌ఫుల్ గా సిద్దిపేట్.. జిగేల్మంటున్న నగరంలోని గార్డెన్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రతిమలు
7 / 8

గత నాలుగు రోజులుగా నగరంలో మాకం వేసిన మంత్రి హరీష్ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన
8 / 8
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన బాలయ్య!
ఎంగేజ్మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్
ఎయిర్‌పోర్టులో హృదయవిదారక ఘటన... కూతురి కోసం తండ్రి బాధ చూడండి
దేవుళ్ల సొమ్ము దేవుళ్లకే.. మీరెలా తీసుకుంటారు: సుప్రీంకోర్టు
అక్క సక్సెస్ఫుల్ హీరోయిన్.. చెల్లెలు మాత్రం ఆ సినిమాల్లోనే తోపు.
ఆ దేశంలో పురుషులకు భలే డిమాండ్!
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?
