దేశవ్యాప్తంగా సెకండ్ ఫేజ్ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. తొలి మోతాదు అందుకున్న ప్రముఖులు

|

Mar 02, 2021 | 5:43 PM

దేశవ్యాప్తంగా సెకండ్ ఫేజ్ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మార్చి 1నుంచి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించింది. కొవిన్ పోర్టల్‌‌, యాప్ లో లేదా ఆరోగ్య సేతు యాప్‌‌లో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది.

దేశవ్యాప్తంగా సెకండ్ ఫేజ్ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. తొలి మోతాదు అందుకున్న ప్రముఖులు
Covid 19 vaccine
Follow us on