మీడియా కథనాల ప్రకారం, నరేంద్ర మోడీ తండ్రి దామోదరదాస్ మోడీకి మరో 5 మంది సోదరులు ఉన్నారు. నర్సింగ్ దాస్, నరోత్తం దాస్, జగ్జీవన్ దాస్, కాంతిలాల్, జయంతిలాల్. కాంతిలాల్ , జయంతిలాల్ ఉపాధ్యాయులుగా పదవీ విరమణ చేశారు. అదే సమయంలో జయంతిలాల్ కుమార్తె లీనాబెన్ భర్త విస్నగర్లో బస్సు కండక్టర్గా పనిచేసేవారు. నరేంద్ర మోడీ భార్య యశోదాబెన్.. ఆమె నుండి మోడీ విడిపోయారు.