PM Modi Road show: గుజరాత్‌లో మోడీ మెగా రోడ్‌ షో.. ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ప్రధాని..

బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రధాని మోదీ మెగా రోడ్‌షో నిర్వహించారు. అహ్మదాబాద్‌ లోని 16 సీట్లను కవర్‌ చేస్తూ 50 కిలోమీటర్ల మేర ఈ రోడ్‌షో జరిగింది. రోడ్డు వెంబడి నిలబడి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ రోడ్‌షో నిర్వహించారు.

|

Updated on: Dec 02, 2022 | 9:14 PM

ఓవైపు గుజరాత్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్‌ జరిగిన  వేళ రెండో దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. పంచమహల్‌ జిల్లా కలోల్‌లో జరిగన సభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. తనను తిట్టడానికి కాంగ్రెస్‌ నేతలు పోటీ పడుతున్నారని , మోదీని ఎంత తిడితే కమలం పార్టీ అంత బలోపేతం అవుతుందన్నారు .

1 / 7
కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తనను రావణుడితో పోల్చారని అన్నారు మోదీ. రామాయణాన్ని కాంగ్రెస్‌ నేతలు అవమానించారని ఆరోపించారు. రామసేతును అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

2 / 7
ఓ కాంగ్రెస్‌ నేత తాను కుక్కచావు చస్తారని శపించారని , ఇంకోనేత హిట్లర్‌లా చస్తానని దూషించారని అన్నారు మోదీ.మోదీ మెగా రోడ్‌షో. అహ్మదాబాద్‌ లోని 16 సీట్లను కవర్‌ చేస్తూ..50 కిలోమీటర్ల మేర రోడ్‌షో

3 / 7
 బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రధాని మోదీ మెగా రోడ్‌షో నిర్వహించారు. అహ్మదాబాద్‌ లోని 16 సీట్లను కవర్‌ చేస్తూ  50 కిలోమీటర్ల మేర ఈ రోడ్‌షో జరిగింది. రోడ్డు వెంబడి నిలబడి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ రోడ్‌షో నిర్వహించారు.

బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రధాని మోదీ మెగా రోడ్‌షో నిర్వహించారు. అహ్మదాబాద్‌ లోని 16 సీట్లను కవర్‌ చేస్తూ 50 కిలోమీటర్ల మేర ఈ రోడ్‌షో జరిగింది. రోడ్డు వెంబడి నిలబడి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ రోడ్‌షో నిర్వహించారు.

4 / 7
గుజరాత్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60 శాతానికి పైగా  పోలింగ్‌ నమోదయ్యింది. 19 జిల్లాల్లో 89 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈనెల 5వ తేదీన రెండోదశ పోలింగ్‌ జరుగుతుంది.

5 / 7
తొలిదశలో పలువురు ప్రముఖులు ఓటేశారు. జామ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్ధిగా ఉన్న క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. రవీంద్ర జడేజా కూడ ఓటేశారు.

6 / 7
సూరత్‌లో కూడ చురుగ్గా ఓటింగ్‌ జరిగింది.  గుజరాత్ హోంమంత్రి  హర్ష్‌ సంఘ్వీ సూరత్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. గుజరాత్‌ సీనియర్‌ మంత్రి సీఆర్‌ పాటిల్‌ కూడా తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.

7 / 7
Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో