
పీఠం కదులుతుందన్న భయంతోనే జనసేనపై దాడులు చేస్తున్నారంటూ జనసేన వీరమహిళ విభాగంతో జనసేనాని

ఆంధ్ర జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మనిచ్చింది.. అందుకే తెలంగాణ అంటే అంత ఇష్టమని వీరమహిళలకు వెల్లడించిన పవన్ కళ్యాణ్

పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం... మార్పుకు గొప్ప సంకేతమన్న పవన్