Deoghar Airport: డియోగర్‌ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రానున్న మోదీ.. ప్రధానిని వెల్‌కమ్ చేస్తూ దీపాలతో మహిళలు

|

Jul 11, 2022 | 9:36 PM

Deoghar Airport Inauguration: డియోగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కోల్‌కతా నుంచి డియోగర్‌కు ఫ్లైట్స్‌ నడుపుతామని..

1 / 11
ఝార్ఖండ్‌లోని డియోగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని(Deoghar Airport) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) మంగళవారం ప్రారంభించనున్నారు.

2 / 11
ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కోల్‌కతా నుంచి డియోగర్‌కు ఫ్లైట్స్‌ నడుపుతామని ఇండిగో సంస్థ ప్రకటించింది.

3 / 11
ఈ విమానాశ్రయానికి ఏరోడ్రోమ్‌ లైసెన్స్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-DGCA జారీ చేసింది.

4 / 11
A321,B737 లాంటి నారో బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడుపుకునేందుకు అనుమతినిచ్చింది.

5 / 11
జులై 12వ తేదీ నుంచి వారానికో ఫ్లైట్ డియోగర్, కోల్‌కతా మధ్య నడిపేలాపర్మిషన్ ఇచ్చారు.

6 / 11
అంటే నెలకు నాలుగు విడదతలుగా నడపనున్నారు. ఈ సేవల వల్ల రెండు రాష్ట్రాలకు కనెక్టివిటీ పెరగటంతో పాటు సమయం కూడా చాలా వరకు ఆదా అవుతుందని ఇండిగో అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

7 / 11
 రోడ్డు మార్గంలో అయితే డియోగర్ నుంచి కోల్‌కతాకు దాదాపు 7.5గంటల సమయం పడుతుంది…

8 / 11
అదే ఫ్లైట్‌లో అయితే గంటన్నరలో అక్కడికి చేరుకోవచ్చు. ఇది వ్యాపరవేత్తలతోపాటు టూరుస్టులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

9 / 11
ప్రధాని మోదీని ఆహ్వానిస్తూ దీపాలు వెలుగించిన మహిళలు.. నెట్టింట వైరల్‌గా ఫోటోలు

10 / 11
దీపాలు వెలుగులతో రోడ్డు అంత చూడచక్కని రమణీయంగా ఉంది..

11 / 11