తేయాకు తోటల్లో కూలీలతో కలిసి భోజనం చేసిన రాహుల్ గాంధీ.. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచార చిత్రాలు..

అసోం అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా నేత‌లు విస్తృతస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈసారి ఎలాగైనా స‌రే అక్కడ పాగా వేసి సీఎం పీఠాన్ని దక్కించుకోవాల‌ని కాంగ్రెస్ శ‌త‌విధాలా ప్రయ‌త్నిస్తోంది.

|

Updated on: Mar 19, 2021 | 8:25 PM

అసోం అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా నేత‌లు విస్తృతస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈసారి ఎలాగైనా స‌రే అక్కడ పాగా వేసి సీఎం పీఠాన్ని దక్కించుకోవాల‌ని కాంగ్రెస్ శ‌త‌విధాలా ప్రయ‌త్నిస్తోంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ నేత‌లు అస్సాంలో ప్రచారాన్ని వేగ‌వంతం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంపీ రాహుల్ గాంధీ అసోంలోని తేయాకు తోటల్లో పర్యటించారు.

1 / 5
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాగెల్ స్థానిక తేయాకు కూలీలతో కలిసి భోజనం చేశారు.

2 / 5
తేయాకు తోటల్లో కూలీలతో కలిసి భోజనం చేసిన రాహుల్ గాంధీ.. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచార చిత్రాలు..

3 / 5
దిబ్రుగఢ్ జిల్లాలోని చుబ్వా ప్రాంతంలోని పచ్చని టీ ఎస్టేట్ల మధ్యన కూలీలతో ఆయన సరదాగా గడిపారు.

4 / 5
అసోం పర్యటనలో మీ అందరిని కలవటం కోసం ఎదురుచూస్తున్నా. మనల్ని వేరు చేసే శక్తులను కలిసి ఓడిద్దాం. దృఢమైన, శాంతియుత, సంయుక్త అసోంను నిర్మించేందకు కృషి చేద్దామని పిలపునిచ్చారు రాహుల్

5 / 5
Follow us
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?

వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..

బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త

తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!

డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?

ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం

చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?