AP Rains: వరద ముప్పు ప్రాంతాలలో వైఎస్ జగన్ ఏరియల్ సర్వే ఫోటో గ్యాలరీ
ఏపీలో గత రెండు రోజులు వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం కూడా సంభవించింది. ఈ భారీ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు.