PM Modi: పుంగనూరు ఆవులకు దాణా తినిపించిన ప్రధాని మోదీ.. ఆప్యాయంగా హత్తుకుని..

|

Jan 14, 2024 | 4:54 PM

PM feeds cows: దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పర్వదినాన పౌరులందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, సంతృప్తి ప్రవాహం నిరంతరం కొనసాగాలంటూ ఆకాంక్షించారు.

1 / 5

2 / 5
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రధాని మోదీ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా.. ప్రధాని మోదీ పుంగనూరు ఆవులతో సరదాగా గడిపారు. వాటికి స్వయంగా దాణా తినిపించారు.

3 / 5
ప్రధాని మోదీ ఇంటి ఆవరణలో పుంగనూరు ఆవులకు దాణాతోపాటు.. మేతను తినిపించారు. కూర్చిలో కూర్చొని వాటిని హత్తుకుంటూ.. మేతను తినిపిస్తూ మోదీ కనిపించారు.

4 / 5
ఇదిలాఉంటే.. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని రాష్ట్ర మంత్రి ఎల్‌ మురుగన్‌ నివాసంలో జరిగిన పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

5 / 5
ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ భారత సంప్రదాయ వస్త్రమైన ముండును ధరించి కనిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నల్లకోటుతోపాటు భుజంపై శాలువా కూడా వేసుకున్నారు.