AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. ఫొటోలు చూస్తే వావ్ అనాల్సిందే..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. దీంతోపాటు వేలాది కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.

Shaik Madar Saheb
|

Updated on: Feb 26, 2023 | 5:44 PM

Share
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. దీంతోపాటు వేలాది కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. దీంతోపాటు వేలాది కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.

1 / 6
సుమారు 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన శివమొగ్గ విమానాశ్రయాన్ని ఉదయం 11.45 గంటలకు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ విమానాశ్రయం మల్నాడు ప్రాంతంలోని శివమొగ్గ, ఇతర పొరుగు ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.

2 / 6
కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శివమొగ్గ విమానాశ్రయం, రైల్వే లైన్, రైల్వే కోచింగ్ డిపోతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. దీంతోపాటు పీఎం కిసాన్ కింద రూ.16,000 కోట్లను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.

3 / 6
కాగా, శివమొగ్గ విమానాశ్రయానికి సంబందించిన ఫొటోలను అధికారులు విడుదల చేశారు. కొత్త విమానాశ్రయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు. విమానాశ్రయంలోని లోటస్ ఆకారంలో ఉన్న ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని 300 మంది ప్రయాణికులు వచ్చిపోయేలా నిర్మించారు.

4 / 6
శివమొగ్గలో ప్రధాన మంత్రి రెండు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు- శివమొగ్గ-శికారిపుర-రాణేబెన్నూరు కొత్త రైల్వే లైన్, కోటేగంగూరు రైల్వే కోచింగ్ డిపోలను ప్రారంభిస్తారు. ఈ కొత్త రైల్వే లైన్‌ను రూ. 990 కోట్లు కేటాయించగా.. కోటగంగూరు రైల్వే కోచింగ్ డిపో కోసం 100 కోట్లకుపైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.

5 / 6
ఈ పర్యటనలో ప్రధాని మోదీ 215 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన బహుళ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు మంత్రి జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద 950 కోట్ల రూపాయ‌ల కంటే ఎక్కువ విలువైన బహుళ గ్రామాల ప‌థ‌కాల‌ను ప్రారంభించి, శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

6 / 6
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా

ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా

ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..

రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..

సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా

ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా

హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?

సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే