Plastic Straw: కొబ్బరి నీళ్లు తాగడానికి స్ట్రా ఉపయోగిస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి..

Updated on: Oct 10, 2023 | 8:35 PM

సాధారణంగా కొబ్బరి బోండాలు, వాటర్ బాటిల్ లేదా శీతల పానీయాలు తాగడానికి ప్లాస్టిక్ స్ట్రాస్ ఉపయోగిస్తుంటారు. చాలా మంది ప్లాస్టిక్ స్ట్రాస్ ద్వారా ఇష్టమైన పానీయాలను ఆస్వాదిస్తుంటారు. ఆరోగ్యంపై వీటి ప్రభావం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ప్లాస్టిక్ స్ట్రాస్ వాడడానికి సౌకర్యంగా ఉన్నప్పటికీ ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ప్లాస్టిక్ స్ట్రాస్ ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఆరోగ్య నిపుణుల మాటల్లో.. ప్లాస్టిక్ స్ట్రాస్ ఉపయోగించడం..

1 / 5
సాధారణంగా కొబ్బరి బోండాలు, వాటర్ బాటిల్ లేదా శీతల పానీయాలు తాగడానికి ప్లాస్టిక్ స్ట్రాస్ ఉపయోగిస్తుంటారు. చాలా మంది ప్లాస్టిక్ స్ట్రాస్ ద్వారా ఇష్టమైన పానీయాలను ఆస్వాదిస్తుంటారు. ఆరోగ్యంపై వీటి ప్రభావం గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

2 / 5
ప్లాస్టిక్ స్ట్రాస్ వాడడానికి సౌకర్యంగా ఉన్నప్పటికీ ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ప్లాస్టిక్ స్ట్రాస్ ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఆరోగ్య నిపుణుల మాటల్లో.. ప్లాస్టిక్ స్ట్రాస్ ఉపయోగించడం వల్ల దంత సమస్యలు పెరుగుతాయి. ప్లాస్టిక్ స్ట్రా ద్వారా త్రాగినప్పుడు తీపి పానీయాలలోని చక్కెర దంతాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇది పంటి ఎనామిల్ కోతకు కారణమవుతుంది.

3 / 5
ప్లాస్టిక్ స్ట్రాతో తాగినప్పుడు అదనపు గాలి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనిని ఏరోఫాగియా అని అంటారు. ఈ గాలి పొట్టలో గ్యాస్, ఉబ్బరం, గుండెల్లో మంట సమస్యను పెంచుతుంది. చర్మ సంరక్షణకు జాగ్రత్తలు తీసుకునేవారు ప్లాస్టిక్ స్ట్రాస్ ఉపయోగించకుండా ఉండంటం బెటర్‌. ప్లాస్టిక్ స్ట్రాస్ వాడటం వల్ల నోటి చుట్టూ ముడతలు వస్తాయి. పెదవుల చుట్టూ ఉండే కొల్లాజెన్ విచ్ఛిన్నమై చర్మం కుంగిపోతుంది.

4 / 5
నిజానికి.. పాలీప్రొఫైలిన్ అనే సమ్మేళనంతో ప్లాస్టిక్ స్ట్రాస్ తయారు చేస్తారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. పాలీప్రొఫైలిన్ ఆరోగ్యానికి సురక్షితం కాదు. ప్లాస్టిక్ స్ట్రాస్‌లలో అనేక రసాయనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

5 / 5
వేడి పానీయాలను ఎప్పుడూ ప్లాస్టిక్ స్ట్రాస్‌తో తాగకూడదు. ప్లాస్టిక్ కణాలు వేడి వల్ల కరిగి రక్తంలోకి నేరుగా ప్రవేశిస్తాయి. ఇది కాలేయంలోకి చేరి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.