AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైలీ ఇవి చప్పరిస్తే చాలు.. వంద ఏనుగుల శక్తి.. పరిగెత్తించి మరి ఆ వ్యాధులన్నీ తరిమేస్తుంది

ఇప్పుడు చెప్పుకోబోయేవి అలాంటి ఇలాంటి ఫుడ్ కాదు ఇవి నరాల ఆరోగ్యానికి సహాయపడుతాయి. ఇంకా వీటిలో ఉండే మెగ్నీషియం కండరాలను బలపడేలా చేస్తాయి. అంతేకాదు, ఇవి శరీరానికి కూడా శక్తిని అందిస్తాయి. మీకు అలసటగా అనిపించినప్పుడు వీటిని తిన్నా చాలు అంత బలం. మరి, అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Sep 05, 2026 | 1:24 PM

Share
ఇప్పుడు చెప్పుకోబోయేవి అలాంటి ఇలాంటి ఫుడ్ కాదు ఇవి నరాల ఆరోగ్యానికి సహాయపడుతాయి. ఇంకా వీటిలో ఉండే మెగ్నీషియం కండరాలను బలపడేలా చేస్తాయి. అంతేకాదు, ఇవి శరీరానికి కూడా శక్తిని అందిస్తాయి. మీకు అలసటగా అనిపించినప్పుడు వీటిని తిన్నా చాలు అంత బలం. మరి, అవేంటో ఇక్కడ చూద్దాం..

ఇప్పుడు చెప్పుకోబోయేవి అలాంటి ఇలాంటి ఫుడ్ కాదు ఇవి నరాల ఆరోగ్యానికి సహాయపడుతాయి. ఇంకా వీటిలో ఉండే మెగ్నీషియం కండరాలను బలపడేలా చేస్తాయి. అంతేకాదు, ఇవి శరీరానికి కూడా శక్తిని అందిస్తాయి. మీకు అలసటగా అనిపించినప్పుడు వీటిని తిన్నా చాలు అంత బలం. మరి, అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
అవి ఏవో కావు ఫూల్ ముఖాన  ఇవి ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో బలం. ఇంకా దీనిలో ఉండే ఖనిజాలు కూడా  శరీరాన్ని బలహీనత లేకుండా కాపాడుతుంది. అంతేకాదు, ఇవి జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అయితే, మీరు వీటిని సరైన మోతాదులో తీసుకుంటే చాలా మంచిది.  మీరు మితంగానే తీసుకోవాలి మోతాదుకు మించి తీసుకోకండి.

2 / 5

ఇవి బరువు తగ్గించడంలో హెల్ప్ చేస్తాయ్ . ఇంకా మీరు బయట ఫుడ్ కు బదులుగా వీటిని తక్కువ ఆయిల్ తో కూరగా మఖానా తీసుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి కూడా ఇది మంచి ఆహారం. ఇంకా ఎక్కువ ఆయిల్, ఉప్పు లేకుండా దీనిని తీసుకోవడం మంచిది. బీపీ సమస్యలు ఉన్నవాళ్లు ఉప్పు వెయ్యకూడదు.

3 / 5
ఈ  దీనిలో  ఫూల్ ముఖానలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి స్ట్రెస్ నుంచి కాపాడతాయి. అలాగే, షుగర్ ఉన్నవారు కూడా మితంగానే తీసుకోవాలి. సాయంత్రం సమయంలో  స్నాక్స్‌కు ఇవి సూపర్ ఫుడ్. అయితే మీరు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు అయితే వైద్యుల సలహా తీసుకోవాలి.

4 / 5
 (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

5 / 5
Follow Us