హిమాలయ కొండల్లో దొరికే అమృతం పహాడీ వెల్లుల్లి.. ఆ మొండి వ్యాధులకు సహజ సిద్ధమైన ఔషధం!
భారతీయ వంటకాలలో మసాలాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పసుపు, అల్లం, జీలకర్ర, ధనియాలతో పాటు, వెల్లుల్లిని దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉపయోగిస్తారు. వెల్లుల్లి రుచిని పెంచడమే కాకుండా, ఆయుర్వేదం, ఆధునిక పరిశోధనలు రెండూ దాని అనేక ఆరోగ్య ప్రయోజనాలను నిరూపించాయి. అయితే, నేడు మార్కెట్‌లభించేది, మనందరం ఉపయోగించే వెల్లుల్లి హైబ్రిడ్ రకానికి చెందినది. అధిక దిగుబడి, ఎక్కువ కాలం నిల్వ ఉండే సామర్థ్యం కోసం చేసే ప్రయత్నంలో, దాని సహజ గుణాలలో చాలా వరకు బలహీనపడ్డాయి. ఫలితంగా, పర్వత వెల్లుల్లి లేదా హిమాలయ వెల్లుల్లి గురించిన చర్చ మళ్ళీ ఊపందుకుంటోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
