Orange Peel Soap: ఆరెంజ్ తొక్కలతో సబ్బు తయారు చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?
నారింజ పండ్లు శీతాకాలంలో అధికంగా దొరుకుతాయి. ఈ కాలంలో దొరికే కమలాపండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో జలుబు, దగ్గు సమస్య దరిచేరకుండా కాపాడుతుంది. నారింజ ఈ సమస్యలన్నింటికీ దూరం చేస్తుంది. తాజా ఆరెంజ్ జ్యూస్ తాగినా మంచిదే. నారింజతో అనేక రకాల ఆహారాలను కూడా తయారు చేసుకోవచ్చు. కమలా కట్ల, చికెన్ కర్రీ, కమలా పైస్, కమలా స్వీట్స్ వంటి పలురకాల వెరైటీస్ తయారు చేసుకోవచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
