optical illusion :మీ కళ్లు షార్ప్ అయితే..ఈ కొండపై ఉన్న చిరుతను గుర్తించండి!

Updated on: Dec 01, 2025 | 8:18 PM

ఈ మధ్య చాలామంది ఆప్టికల్ ఇల్యూషన్స్ పరిష్కరించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవి ఎన్నో తరాల వారికి మానసిక ఉల్లాసాన్ని అందించడమే కాకుండా, ఒత్తిడి నంచి బయటపడేలా చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మీకోసం ఓ ఇంట్రెస్టింట్ ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చాం. అది ఏంటో చూసెయ్యండి.

1 / 5

2 / 5
పజిల్ గేమ్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్, బ్రేయిన్ టీజర్స్ వంటివి పరిష్కరించడం వలన మానసకి ఉల్లాసం కలగడమే కాకుండా, మెందడు పనితీరు కూడా మెరుగు పడుతుంది. అందుకే చాలా  మంది వీటిని ఎంతో ఇష్టంగా పరిష్కరిస్తారు. నిరంతం పజిల్ గేమ్స్ వంటివి ఆడటం బ్రెయిన్ సామార్థ్యాన్ని మెరుగు పరుస్తాయి.

3 / 5
ఇక తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ ఆప్టికల్ ఇల్యూషన్ వైరల్ అవుతుంది. అందులో ఓ పెద్ద కొండ ఉంది. దానిని చూస్తే అన్నీ రాళ్లు, ఎండిపోయిన చెట్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ అందులో ఓ చిరుత పులి కూడా దాగుంది. దానిని ఎవరు 10 సెకంన్స్ లో గుర్తిస్తారో వారు చాలా మెమోరీ పవరే కాదు, మంచి దృష్టి నైపుణ్యం కూడా ఉన్నవారు.

4 / 5
అయితే మీరు త్వరగా పరిష్కరించగలం అనుకుంటున్నారా? అయితే ఈ ఫొటోను చూసెయ్యండి. చాలా ఆలోచించి, 10 సెకన్స్‌లో చిరుత ఎక్కడ ఉందో గుర్తించండి. ఇది మీకు ప్రశాంతతను అందిస్తుంది. మీ బ్రెయిన్ సామార్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకేంటి ఆన్సర్ ఎక్కడుందో గుర్తించారా? మీకు ఇంకా కొండపై ఉన్న చిరుత కనిపించడం లేదా? అయితే కంగారు పడకండి,నేను మీకు సమాధానం చెప్పేస్తాను.

5 / 5
కొండపై చాలా దిగువన భాగంలో చిన్నగా చిరుత నక్కి నక్కి చూస్తు కనిపిస్తుంది.  మీకు ఇప్పటికీ సమాధానం దొరకకపోతే, పైన ఫొటోపై ఓ లుక్ వేయండి. అదే మీకు సమాధానం తెలియజేస్తుంది.