AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం

చాలా మంది వెజిటేబుల్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. కొంత మంది మాత్రం నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటారు. ఇక కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. కానీ ఒక కూరగాయ మాత్రం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొందరికి అది విషంతో సమానం అంట, ఇంతకీ అది ఏమిటి అంటే?

Samatha J
|

Updated on: Sep 05, 2026 | 9:50 AM

Share
బెండకాయ తినడం ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది  బెండకాయతో అనేక రకాల వంటకాలు ప్రిపేర్ చేససుకొని తింటారు. కొందరు బెండకాయ ఫ్రై చేసుకుంటే మరికొంత మంది బెండకా సూప్, కర్రీ ఇలా రకరకాల వంటలు ప్రిపేర్ చేసుకొని తింటారు.

1 / 5
ఇక మార్కెట్‌కు వెళ్లిన ప్రతి సారి తప్పకుండా బెండకాయలు కొనుగోలు చేసి తీసుకొస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని ఎక్కువగా తినేస్తుంటారు.  అయితే బెండకాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొంత మంది వీటిని అస్సలే తినకూడదంట. కాగా, బెండకాయ ఎవరు తినకూడదో ఇప్పుడు చూసేద్దాం.

2 / 5
బెండకాయలో విటమిన్ కే చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన ఎవరు అయితే రక్తపలచబడటానికి ట్యాబ్ లెట్స్ వాడుతున్నారో, లేదా కొన్ని రకాల మందులు వాడే వారు కూడా వీలైనంత వరకు బెండకాయ తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా కిడ్నీ రాళ్ల సమస్యలతో సతమతం అయ్యే వారు కూడా వీలైనంత వరకు బెండకాయకు దూరంగా ఉండాలంట.

3 / 5
కొంత మంది జీర్ణ సమస్యలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఎవరు అయితే కడుపు నొప్పి, అజీర్ణం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో వారు కూడా వీలైనంత వరకు బెండకాయకు దూరంగా ఉండటం మంచిదంట. లేకపోతే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే అలర్జీ వంటి సమస్యలతో బాధ పడే వారు కూడా బెండకాయలు తినకూడదంట

4 / 5
నోట్ : పై సమాచారం ఆరోగ్య నిపుణులు, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. దీనిని కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది

5 / 5
Follow Us
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు

నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..

హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..

పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ

గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..

చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?

దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు

పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు