ఇక కుక్కర్ విజిల్స్‌కు గుడ్‌బై.. మటన్ మెత్తగా ఉడకడానికి.. పాతకాలపు చిట్కాతో నిమిషాల్లోనే ముక్క స్పాంజిలా..

Updated on: May 22, 2026 | 3:52 PM

మనం గంటల తరబడి కుక్కర్ విజిల్స్ వచ్చే వరకు వాటి దగ్గరే ఉండలేము. ఇప్పుడు అంటే కుక్కర్లో ఉడికిస్తున్నారు కాబట్టి మటన్ ఉడుకుతుంది అంతకముందు ఉడికేటప్పుడు పాతకాలంలో ఇది వేసే వాళ్లు. దీనితో చాలా ఫాస్ట్ గా ఉడికేది. మరి, అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.

1 / 5
ఆదివారం వస్తే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మటన్ కూర ఉడకాల్సిందే. ఇంకా వేడి వేడి అన్నంలో దీనిని తింటే ఆ  మటన్  కూర రుచే చాలా వేరు. అయితే, ఇక్కడే ఉంది అసలు సమస్య చికెన్ ఉడికినంత ఫాస్ట్ గా మటన్ ఉడకదు. ఈ ముక్కలు గట్టిగా ఉంటే వీటిని మనం అస్సలు తినలేము. ఆ టేస్ట్ ను మనం అస్సలు ఆస్వాదించలేము.

2 / 5
అలా అని మనం గంటల తరబడి కుక్కర్ విజిల్స్ వచ్చే వరకు వాటి దగ్గరే ఉండలేము. ఇప్పుడు అంటే కుక్కర్లో ఉడికిస్తున్నారు కాబట్టి మటన్ ఉడుకుతుంది అంతకముందు ఉడికేటప్పుడు పాతకాలంలో ఇది వేసే వాళ్లు. దీనితో చాలా ఫాస్ట్ గా ఉడికేది. మరి, అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.

3 / 5
మాంసాన్ని ఉడికించడంలో మెంతులు చాలా బాగా పని చేస్తాయి. ఇది మెత్తబరచడానికి బాగా పనిచేస్తాయి. మీరు పాత్రలో మాంసాన్ని  వేయించిన తర్వాత, నీళ్లు పోసే ముందు 4 మెంతులు వేస్తే చాలు. వీటిలో ఉండే గుణాలు మాంసం మెత్తగా ఉడికేలా చేస్తాయి. దీనివల్ల సమయం, గ్యాస్ కూడా తక్కువ అవుతుంది. అయితే మరి ఎక్కువగా వెయ్యొద్దు. చేదు అవుతుంది.

4 / 5
పాత కాలంలో ఈ నేచురల్ టిప్స్ బాగా వర్కవుట్ అయిందని పెద్దలు కూడా చెబుతున్నారు. కాబట్టి మీరు ఈ సారి మటన్ తెచ్చినప్పుడు ఈ చిట్కాలు పాటించండి. ఇది పచ్చళ్ళ రుచి కూడా పెంచుతుంది ఎప్పటి నుంచో దీనిని వాడుతున్నారు. ఈ మెంతుల వేయడం వలన ఎలాంటి నష్టం ఉండదు ఇంకా లాభమే ఉంటుంది. తప్పక ట్రై చేయండి.

5 / 5
మాంసం కొద్దీ నిమిషాల్లోనే మెత్తగా అవుతుంది.  ఇంకా గ్యాస్ కూడా చాలా  ఆదా  అవుతుంది గంటల తరబడి కిచెన్ లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా మాంసంలోని సహజ పోషకాలు వీటితో కలిస్తే టేస్ట్ మరింత పెరుగుతుంది. ఈసారి సండే రోజున  మటన్  కుక్ చేసేటప్పుడు  ఈ పాతకాలపు చిట్కాలను పాటించి చూడండి.

Follow Us