నందగోకుల్ వెళ్ళాలంటే అంటే హెల్మెట్ ఉండాల్సిందే.. లేదంటే నో ఎంట్రీ
వారం కిందట పోలీసు శాఖ గ్రామంలో అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించింది. మరుసటి రోజు సర్పంచి భానుప్రకాష్ రెడ్డి పాలకవర్గం,గ్రామ పెద్దలతో సమావేశమయ్యారు. అందరి సమ్మతితో తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని నిర్ణయించారు.ఈ విషయం పై గ్రామంలో దండోరా వేయించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
