4 / 5
Oneplus Open: OnePlus తన మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను ఈ నెలలో విడుదల చేయనుంది. అయితే, కంపెనీ ఇంకా లాంచ్ తేదీని వెల్లడించలేదు. దాదాపు సెప్టెంబర్ నెలలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 7.1 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 5.54 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంటుందని చెబుతున్నారు. ఇది కాకుండా, Snapdragon 8 Gen 2 SoC, పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఇందులో చూడవచ్చు. పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్న మొదటి ఫోల్డబుల్ ఫోన్ ఇదే.