AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పట్లో ఫుల్ డిమాండ్.. పల్లెటూరి కార్తీక మాస పచ్చడి.. ప్రతి ముద్దలో కమ్మని రుచి!

ఇప్పుడు చెప్పబోయే రెసిపీ పల్లెటూర్లలో కార్తీక మాసంలో బాగా తింటారు. నాలుగు పచ్చిమిర్చి, నేతి బీరకాయ ముక్కలతో చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. మీకు బాగా మంట ఎక్కువగా అనిపిస్తే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 28, 2026 | 10:28 AM

Share

1 / 5
నేతి బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు:  ఒక కప్పు నేతి బీరకాయ ముక్కలు, రెండు వంకాయలు, 100 గ్రాముల పచ్చి,మిర్చి, ఒక పెద్ద టమాటా, 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా  చింతపండు,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్,  అర టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ శెనగపప్పు , కరివేపాకు ఆకులు, కొద్దిగా కొత్తిమీర, రెండు ఎండుమిర్చిని తీసుకోవాలి.

2 / 5

నేతి బీరకాయ పచ్చడి తయారి విధానం : ముందుగా మీరు ముందుగా నేతి బీరకాయను తీసుకుని బాగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకుని ఆయిల్ వేసి దీనిని మీడియం మంటపై  ఉంచి రంగు మారే వరకు వేయించాలి.  అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చి మిర్చి, చింతపండు, టమాటాలు కూడా వేసి బాగా మగ్గించాలి.

3 / 5

నేతి బీరకాయ పచ్చడి తయారి విధానం స్టెప్ 1:  కొద్దిగా చింతపండును తీసుకుని 5 నిమిషాలు పాటు దీనిని నీటిలో బాగా నానబెట్టుకోవాలి. ఇంకా మిక్సీలో కానీ రోటిలో కానీ నూరుకుని తినొచ్చు. అలాగే వేయించిన ముక్కలు , పచ్చి మిర్చి , మూడు వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు కూడా వేసి   దీనిని  కచ్చా పచ్చగా ఈ పచ్చడిలా రుబ్బుకోవాలి.

4 / 5
నేతి బీరకాయ పచ్చడి తయారి విధానం స్టెప్ 2:  ఇక ఇప్పుడు ఇంకో  చిన్న పాన్‌ తీసుకుని నూనె వేసి, అది బాగా వేడి అయ్యాక దానిలో అర టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంకా మినప్పప్పు, కట్ చేసిన ఎండుమిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు వేసిపోపు పెట్టుకోవాలి. ఇక చివర్లో ఈ పోపును తీసుకుని పచ్చడి మీద  వేసి దీనిని బాగా మిక్స్ అయ్యేలా గరిటేతో కలుపుకోవాలి. అంతే, వేడి వేడి నేతి బీరకాయ పచ్చడి రెడీ.

5 / 5
Follow Us
ఉదయం ఈ 3 శబ్దాలు విన్నారా? వాస్తు ప్రకారం మీ రోజు మారిపోతుంది..

త్రిషతో కలిసి ఆ స్టార్ హీరో భార్య సందడి..ఎవరో గుర్తుపట్టారా.. ?

అప్పట్లో ఫుల్ డిమాండ్.. పల్లెటూరి కార్తీక మాస పచ్చడి..

కుక్క కరిచిన వెంటనే ఈ పనులు చేయండి..
కుక్క కరిచిన వెంటనే ఈ పనులు చేయండి..
ఉద్యోగం చేసేవాళ్లే కాదు.. ఈ 9 మంది కూడా పన్ను చెల్లించాల్సిందే

వాషింగ్ మెషిన్ నుండి దుర్వాసన వస్తోందా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్

పూణే హత్య: కేతన్ అగర్వాల్ కేసులో సియా గోయల్ షాకింగ్ వాంగ్మూలం

పీఎఫ్ ఉద్యోగులకు 10 ఏళ్ల తర్వాత ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా..?

సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్‌చేస్తే..

తవ్వకాల్లో బయటపడ్డ 80 ఏళ్ల నాటి నాజీ యుద్ధ ట్యాంక్..అది ఒక రహస్యం