గుట్టలా మారిన పొట్టకు ఛూమంత్రం.. ఈ జ్యూస్‌ తాగితే దెబ్బకు బెల్లీ ఫ్యాట్ హాంఫట్..

|

Oct 15, 2024 | 2:23 PM

ఉరుకులు పరుగుల జీవితం.. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు.. ఇలా అనేక కారణాల వల్ల చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు.. అయితే.. కరోనా నాటి నుంచి ఊబకాయం సమస్య చాలా మందిని వెంటాడుతోంది.. ముఖ్యంగా బీపీ, గుండె పోటు సహా పలు ప్రమాదకర సమస్యలకు స్థూలకాయం కారణమవుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 6
ఉరుకులు పరుగుల జీవితం.. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు.. ఇలా అనేక కారణాల వల్ల చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు.. అయితే.. కరోనా నాటి నుంచి ఊబకాయం సమస్య చాలా మందిని వెంటాడుతోంది.. ముఖ్యంగా బీపీ, గుండె పోటు సహా పలు ప్రమాదకర సమస్యలకు స్థూలకాయం కారణమవుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఊబకాయం పెరిగినప్పుడు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. శరీరంలో కొవ్వు పెరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు.. సరికాని ఆహారం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, నిద్ర లేకపోవడం, ఇన్సులిన్ నిరోధకత ఇలా.. అనేక ఇతర కారణాల వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.

2 / 6
అధిక బరువుతో బాధపడుతున్న వారు వ్యాయామం, డైటింగ్ లను అనుసరిస్తుంటారు.. అయినప్పటికీ.. పెద్దగా ప్రయోజనం ఉండదు.. పొట్ట (బెల్లీ ఫ్యాట్), నడుము, తొడల చుట్టూ కొవ్వు పెరగడం వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే, ఈ సూప్‌లను మీ ఆహారంలో చేర్చుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.

3 / 6
శరీరంలోని ఏ భాగంలో కొవ్వు అధికంగా పెరుగుతుందో శ్రద్ధ వహించండి. పొత్తికడుపు, నడుము, తొడల చుట్టూ ఉన్న అధిక కొవ్వును తగ్గించడానికి ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి.

4 / 6
కరివేపాకులో కేలరీల కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల పొట్టను బాగా శుభ్రపరుస్తుంది.

5 / 6
అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మంటను తగ్గిస్తాయి. తులసి ఆకులు కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇవి బరువును తగ్గించేందుకు పనిచేస్తాయి..

6 / 6
కరివేపాకు, అల్లం, తులసి ఆకుల రసం తీసి ఒక గ్లాసులో ఉంచండి.. అందులో కాస్త నల్ల ఉప్పు, నిమ్మరసం కలిపి ఖాళీ కడుపుతో తాగాలి. దీంతో పొట్ట, నడుము, తొడల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. (గమనిక: ఈ వార్తా కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే.. పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి)