ఈ ఉండ ఒక్కటి కలిపి తింటే 60ఏళ్ల వయసులో 25 ఏళ్ల శక్తి.. ఎవరు చెప్పని ఎవర్ గ్రీన్ సీక్రెట్

Updated on: Jul 29, 2026 | 7:07 PM

మీరు ఇంత వరకు ఇలాంటి ఉండలు తిని ఉండరు. ఒక్కటి తింటే 60ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల శక్తి ఉన్నట్లే ఉంటారు. మరి అస్సలు లేట్ చేయకుండా ఇది ఏంటి? దీనిని ఎలా చేసుకోవాలి? ఎప్పుడు తినాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5
బెల్లం, వెల్లుల్లి ఉండలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు:  20 వెల్లుల్లి రెబ్బలు, ఒక కప్పు బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, 
రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు , పావు టీ స్పూన్ యాలకుల పొడి , పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది.

బెల్లం, వెల్లుల్లి ఉండలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు: 20 వెల్లుల్లి రెబ్బలు, ఒక కప్పు బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు , పావు టీ స్పూన్ యాలకుల పొడి , పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది.

2 / 5
బెల్లం, వెల్లుల్లి ఉండలు రెసిపీ తయారీ విధానం: ముందుగా వెల్లుల్లి రెబ్బల పొట్టును తీసి వాటిని బాగా కడిగి మొత్తం ఆరబెట్టాలి.
ఆ తరవాత పాన్‌లో మళ్లీ  ఒక టేబుల్ స్పూన్ స్పూన్ నెయ్యిను కూడా వేసి ఈ వెల్లుల్లిని మీడియం మంటపై 10 నిమిషాల పాటు బాగా  వేయించాలి. ఇక వీటిని మంచిగా వేగనివ్వాలి

బెల్లం, వెల్లుల్లి ఉండలు రెసిపీ తయారీ విధానం: ముందుగా వెల్లుల్లి రెబ్బల పొట్టును తీసి వాటిని బాగా కడిగి మొత్తం ఆరబెట్టాలి. ఆ తరవాత పాన్‌లో మళ్లీ ఒక టేబుల్ స్పూన్ స్పూన్ నెయ్యిను కూడా వేసి ఈ వెల్లుల్లిని మీడియం మంటపై 10 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఇక వీటిని మంచిగా వేగనివ్వాలి

3 / 5

బెల్లం, వెల్లుల్లి ఉండలు రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : ఇంకా ఈ వెల్లుల్లి గోల్డ్ కలర్లోకి మారి మెత్తగా అయినా తర్వాత వాటిని పక్కన పెట్టి కొద్దో సేపు ఆరబెట్టుకోవాలి. ఇంకా దీనిలో మీరు వేయాలి అనుకుంటే నువ్వులను తీసుకుని వాటిని కూడా వేయించి వేయించి కొంచం  పొడిలాగా చేసుకోవాలి. అప్పుడే ఇది తినడానికి మంచిగా ఉంటుంది.

4 / 5
బెల్లం, వెల్లుల్లి ఉండలు రెసిపీ తయారీ విధానం స్టెప్ 2 : ఇక చివర్లో బెల్లం తురుమును కూడా వేసి దానిలో వేయించిన వెల్లుల్లి, నువ్వుల పొడి, కొద్దిగా యాలకుల పొడి, అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి.  ఇంకా దీనిలో అవసరమైతే ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి ఈ  మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకుని తినాలి

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us