AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరిగిన ఎముకలను మళ్ళీ అతుక్కునేలా చేసే పవర్ఫుల్ ఆర్గానిక్ మెడిసిన్ ఇదే

ఈ పచ్చడి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది మంచిది. ఆయుర్వేదంలో దీనిని వాడుతారు. మరి, ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదర్దాలు, తయారీ విధానం ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Aug 16, 2026 | 11:50 AM

Share
మీరు ఒక్కసారి తింటే చాలు బెడ్ మీద ఉన్న వాళ్లు లేచి నిలబెడతారు. ఇంకా చెప్పాలంటే విరిగిన ఎముకలను కూడా త్వరగా  అతుక్కుంటాయి పాత కాలంలో ఇదే ఎక్కువగా తినేవాళ్లు. ఎందుకంటే దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. మరి, ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదర్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

1 / 5

కావాల్సిన పదార్థాలు: నల్లేరు కాడలు, నాలుగు టీ స్పూన్స్ ఆయిల్, 150 గ్రాములు పచ్చిమిర్చి, మూడు టమాటాలు , 10 వెల్లుల్లి రెబ్బలు, రెండు ఉల్లిపాయలు, 100 గ్రాములు చింతపండు, ఒక టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ 5 ఎండు మిర్చి, నాలుగు కరివేపాకులు ఆకులు తీసుకోవాలి.

2 / 5
నల్లేరు పచ్చడి తయారీ విధానం: మీరు ముందుగా నల్లేరు కాడలను తీసుకుని వాటిని ఒకటికి రెండు సార్లు కడిగి శుభ్రపరచుకోవాలి. ఇవి తీగలుగా ఉంటాయి కాబట్టి, వీటిని మూడు సార్లు  కడిగి ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొద్దీ సేపటి తరువాత  పాన్ లో వేయించుకోవాలి. ప్లేట్ వేసి వీటిని మగ్గిస్తే మెత్తగా అవుతాయి

3 / 5

నల్లేరు పచ్చడి తయారీ విధానం స్టెప్ 1 : ముందుగా నాలుగు పచ్చి మిర్చి, రెండు టమాటాలను తీసుకుని మంచిగా మగ్గించుకుని వీటిని తీసుకుని రోటిలో నూరుకోవాలి. ఇక ఇప్పుడు పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి ఎండు మిర్చి,  వెల్లుల్లిని వేసి వేయించాలి. ఆ తరువాత నల్లేరు కాడల పేస్ట్ ను పోపు పెట్టుకోవాలి.

4 / 5
మీకు ఇది కాకుండా ఇతర సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ పచ్చడి తినే ముందు వైద్యున్ని సలహాతో మాత్రమే  (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌