చికెన్‌ Vs మటన్‌.. ఏది ఆరోగ్యానికి మంచిదో ఎప్పుడైనా ఆలోచించారా?

Updated on: Jan 22, 2026 | 8:33 PM

నాన్‌ వెజ్‌ ప్రియులు చికెన్, మటన్, చేపలు, రొయ్యలు వంటి రకరకాల ఆహారాలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ ఆరోగ్యానిక ఏది మంచిదో తెలియక ఏది పడితే అది తినేవారు కూడా మనలో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా చికెన్, మటన్‌.. వీటిల్లో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5
మాంసాహారులు చికెన్, మటన్ తో తయారుచేసిన వివిధ వంటకాలను తినడానికి ఎంతో ఇష్టపడతారు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే చికెన్ లేదా మటన్ ఏ మాంసం శరీరానికి మేలు చేస్తుందో తెలుసు.

3 / 5
వీటిల్లో ఏ మాంసం మంచిది? ఏ మాంసం నుంచి ఎంత ప్రోటీన్ లభిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చికెన్ బ్రెస్ట్ (కోడి ఛాతీ భాగం) లో కొవ్వు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్ తింటే దాని నుంచి దాదాపు 32 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.

4 / 5
చికెన్ తొడలలో కేలరీలు ఎక్కువగా, ప్రోటీన్ తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల చికెన్ తొడలలో 24 నుండి 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. బరువు పెరగాలనుకుంటే, చికెన్ లెగ్స్ తినడం మంచిది. చికెన్ కంటే మటన్ లో ప్రోటీన్, ఖనిజాలు మరింత ఎక్కువగా ఉంటాయి.

5 / 5
మటన్ లో కూడా కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే చికెన్ తినడం మంచిదా లేక మటన్ తినడం మంచిదా అనే సందేహం వస్తే.. బరువు పెరగాలంటే, కండరాలు పెరగాలంటే చికెన్ తినాలి. అలాగే బలాన్ని పెంచుకోవాలంటే మటన్ తినడం మంచిది.