5 / 5
నిర్జలీకరణ కారణంగా చర్మం వేగంగా వృద్ధాప్యం చెందుతుంది. కాబట్టి చర్మ తేమను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మస్టర్డ్ ఆయిల్ ముడతలు, ఫైన్ లైన్లను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆవనూనెతో కాటన్ గుడ్డను ముంచి ముఖానికి అప్లై చేయవచ్చు. మస్టర్డ్ ఆయిల్ చర్మంతోపాటు జుట్టును కూడా సంరక్షిస్తుంది. మస్టర్డ్ ఆయిల్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది నూనె జుట్టు పొడిబారడం, చిట్లిపోవడాన్ని తొలగిస్తుంది. ఆవాల నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లను బలపరిచి, జుట్టు సహజ మెరుపును కాపాడుతుంది.