AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుదీనా చట్నీ ఇలా చేస్తే రుచి అదుర్స్.. ఇడ్లీ, దోశలకు సూపర్ కాంబినేషన్

Mint chutney: పుదీనా చట్నీ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు. ఇది వేడి  వేడి అన్నం, దోశ, ఇడ్లీలోకి అదిరిపోతోంది. ఆంధ్రాలో వారంలో మూడు సార్లు తింటారు. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 29, 2026 | 12:00 PM

Share
పుదీనా చట్నీ ఒకసారి చేస్తే ఆపకుండా తింటూనే ఉంటారు. ఇది వేడి వేడి అన్నం, దోశ, ఇడ్లీలోకి అదిరిపోతోంది. దీనిని ఆంధ్రాలో వారంలో రెండు సార్లు తింటారు. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు : రెండు పుదీనా కట్టలు,  100గ్రాముల పచ్చిమిర్చి,  నాలుగు పండు టమాటాలు , ఒక చింతపండు రసం, ఉల్లిపాయలు,  ఒక టేబుల్ స్పూన్ నూనె,  రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్ఫూన్ పసుపును తీసుకోవాలి.

2 / 5
ఈ చట్నీని కొద్దిగా నూనెతోనే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద స్టవ్ పెట్టి దానిలో వేయించిన టమాటాలు, పుదీనా మిశ్రమాన్ని వేసుకుని, తాలింపు పెడితే  చట్నీ రెడీ అయిపోతోంది.

3 / 5
పుదీనాను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి : పుదీనా చల్లారిన తర్వాత, ఈ మిశ్రమాన్ని తీసుకుని మిక్సీ జార్‌లో వేసుకుని వెల్లుల్లి, ఉప్పును వేసి కచ్చాపచ్చాగా వీటిని మెత్తగా, బాగా దంచుకోవాలి.

4 / 5
రోటిలో మంచిగా రుబ్బుకున్న తర్వాత ఈ పచ్చడి మిశ్రమాన్ని పోపు పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినపప్పు, నాలుగు కరివేపాకులు వేసి తాలింపు పెట్టుకుని దానిని చట్నీలో కలుపుకుంటే అదిరిపోయే పుదీనా చట్నీ రెడీ.

5 / 5
Follow Us
జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గించుకునే సూపర్ టిప్స్

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం..

కలలలో నెమళ్లు కనిపిస్తే ఏం జరుగుతుంది? శుభమా లేదా అశుభమా? నిజం..

పహల్గామ్‌లో భద్రత కట్టుదిట్టం.. పోలీసుల నిరంతర నిఘా..

కశ్మీర్ అభివృద్ధికి అతిపెద్ద ఎదురుదెబ్బ.. పహల్గామ్ ఉగ్రదాడిపై..

అప్పుడు ఛీకొట్టారు.. ఇప్పుడు చేతులెత్తి దండం పెట్టారు..

16 ఏళ్లైనా తగ్గని డిమాండ్.. థియేటర్లలో ప్రభాస్ క్రేజ్ చూస్తే..

మేష రాశిలో బుధుడు.. వారి ఆర్థిక సమస్యలకు పరిష్కారం

మీ కాళ్లలో ఈ 4 మార్పులు కనిపిస్తున్నాయా? అయితే డేంజర్

ఒక్క జ్యూస్.. వందలాది లాభాలు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగండి చాలు..