ఈ మినీ ఫ్రిడ్జ్ లు తక్కువ ధరకే అందుబాటులో ఉండడమే కాదు వీటిని ఎక్కడ పెట్టాలన్నా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ మినీ ఫ్రిడ్జ్ లు వంటగదిలోనే కాదు ఏ గదిలోనైనా తక్కువ స్థలంలో ఇమిడిపోతాయి. ఈ మినీ ఫ్రిడ్జ్ లు ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో డిస్కౌంట్‌లతో వీటిని పొందుతున్నారు.
Tropicool PortaChill ఈ రిఫ్రిజిరేటర్‌ను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ. 5,300 అయినప్పటికీ మీరు అమెజాన్ నుంచి రూ. 4,949కి కొనుగోలు చేయవచ్చు.
వైబ్ మినీ ఫ్రిడ్జ్ ఇది 4 లీటర్ ఫ్రిజ్ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వైబ్ మినీ ఫ్రిడ్జ్ అసలు ధర రూ. 8,999. అయితే మీరు దీన్ని 50 శాతం తగ్గింపుతో కేవలం రూ. 4,499కే కొనుగోలు చేయవచ్చు.
Tropicool PC-05 చిన్న, తక్కువ స్థలంలో ఇమిడి పోయే మినీ ఫ్రిడ్జ్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫ్రిజ్ ఎవరికైనా బెస్ట్ ఎంపిక. ఈ మినీ ఫ్రిడ్జ్ అసలు ధర రూ. 5,300 అయినప్పటికీ.. దీనిని కొనుగోలు చేయాలంటే ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. దీనిని రూ. 4,999కి కొనుగోలు చేయవచ్చు.
Hisense 46 L: ఈ మినీ రిఫ్రిజిరేటర్ 5 వేల రూపాయల కంటే కొంచెం ఖరీదైనది. అయితే ఇది 46 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. దీని అసలు ధర రూ. 12,500 అయినప్పటికీ.. మీరు దీనిని ఆన్ లైన్ వ్యాపార సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. ఈ మినీ రిఫ్రిజిరేటర్ ను 28 శాతం తగ్గింపుతో కేవలం రూ. 8959కి కొనుగోలు చేయవచ్చు.
లైఫ్ లాంగ్ రిఫ్రిజిరేటర్ ఈ 4 లీటర్ రిఫ్రిజిరేటర్ కూడా మినీ ఫ్రిడ్జ్ కొనాలనుకునేవారికి మంచి ఎంపిక. దీనిని దీన్ని 55 శాతం తగ్గింపుతో కేవలం రూ. 4,490తో కొనుగోలు చేయవచ్చు.