AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mini Refrigerator: ఈ ఫ్రిడ్జ్ లు గదుల్లోనే కాదు కారులో కూడా పెట్టుకోవచ్చు తక్కువ ధరకే లభ్యం.. ఓ లుక్ వేయండి..

ప్రస్తుతం ఫ్రిడ్జ్ లేని ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు.. రెగ్యులర్ సైజ్ ల నుంచి ఇప్పుడు బీరువా టైప్ లోఫ్రిడ్జ్ లు అందుబాటులో వచ్చాయి. ఇందులో రకరకాల వస్తువులు పెట్టుకోవచ్చు.. ఇంత పెద్ద ఫ్రిడ్జ్ ను పెట్టుకోవాలంటే ఇంట్లో స్థలం ఎక్కువ పడుతుంది. ఈ నేపథ్యంలో ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్థలం లేకపోతే మినీ ఫ్రిడ్జ్ ను ఎంపిక చేసుకోవచ్చు. దీనిని వంట ఇంట్లో మాత్రమే కాదు ఎక్కడ ఏ గదిలోనైనా పెట్టుకోవచ్చు. 

Surya Kala
|

Updated on: Apr 27, 2024 | 1:06 PM

Share
ఈ మినీ ఫ్రిడ్జ్ లు తక్కువ ధరకే అందుబాటులో ఉండడమే కాదు వీటిని ఎక్కడ పెట్టాలన్నా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ మినీ ఫ్రిడ్జ్ లు వంటగదిలోనే కాదు ఏ గదిలోనైనా తక్కువ స్థలంలో ఇమిడిపోతాయి. ఈ మినీ ఫ్రిడ్జ్ లు ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో డిస్కౌంట్‌లతో వీటిని పొందుతున్నారు.

1 / 6
Tropicool PortaChill ఈ రిఫ్రిజిరేటర్‌ను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ. 5,300 అయినప్పటికీ మీరు అమెజాన్ నుంచి రూ. 4,949కి కొనుగోలు చేయవచ్చు.

2 / 6
వైబ్ మినీ ఫ్రిడ్జ్ ఇది 4 లీటర్ ఫ్రిజ్ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వైబ్ మినీ ఫ్రిడ్జ్ అసలు ధర రూ. 8,999.  అయితే మీరు దీన్ని 50 శాతం తగ్గింపుతో కేవలం రూ. 4,499కే కొనుగోలు చేయవచ్చు.

3 / 6
Tropicool PC-05 చిన్న, తక్కువ స్థలంలో ఇమిడి పోయే మినీ ఫ్రిడ్జ్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫ్రిజ్ ఎవరికైనా బెస్ట్ ఎంపిక. ఈ మినీ ఫ్రిడ్జ్ అసలు ధర రూ. 5,300 అయినప్పటికీ.. దీనిని కొనుగోలు చేయాలంటే    ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. దీనిని రూ. 4,999కి కొనుగోలు చేయవచ్చు.

4 / 6
Hisense 46 L: ఈ  మినీ రిఫ్రిజిరేటర్ 5 వేల రూపాయల కంటే కొంచెం ఖరీదైనది. అయితే ఇది 46 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. దీని అసలు ధర రూ. 12,500 అయినప్పటికీ.. మీరు దీనిని ఆన్ లైన్ వ్యాపార సంస్థ  ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. ఈ మినీ రిఫ్రిజిరేటర్ ను 28 శాతం తగ్గింపుతో కేవలం రూ. 8959కి కొనుగోలు చేయవచ్చు.

5 / 6
లైఫ్ లాంగ్ రిఫ్రిజిరేటర్ ఈ 4 లీటర్ రిఫ్రిజిరేటర్ కూడా మినీ ఫ్రిడ్జ్ కొనాలనుకునేవారికి మంచి ఎంపిక. దీనిని   దీన్ని 55 శాతం తగ్గింపుతో కేవలం రూ. 4,490తో కొనుగోలు చేయవచ్చు.

6 / 6
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..

ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!

ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల

ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..

ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?

ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్