CM Revanth Reddy: మెస్సీతో మ్యాచ్‌ కోసం.. ఫుడ్‌బాల్ ప్రాక్టీస్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్న స్టార్ ఫుట్‌బాల్‌ ఆటగాడు లియోనెల్ మెస్సీతో మ్యాచ్‌ ఆడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్దం అవుతున్నారు. ఇందుకోసం ఆదివారం రాత్రి ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో గంటపాటు ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

CM Revanth Reddy: మెస్సీతో మ్యాచ్‌ కోసం.. ఫుడ్‌బాల్ ప్రాక్టీస్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి!
Cm Foodball

Updated on: Dec 01, 2025 | 12:03 PM