సింపుల్ లుక్‌లో అందంగా మెహ్రీన్.. క్యూట్ ఫొటోస్
చాలా రోజుల తర్వాత రవితేజా బ్యూటీ, అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్ ఫిర్జాదా స్టైలిష్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. పసుపు రంగు స్టైలిష్ దుస్తులు ధరించి, ఈ బ్యూటీ ఫొటోలకు ఫోజులిచ్చింది. చాలా సింపుల్ లుక్‌లో చాలా అందంగా ఉంది ఈ అమ్మడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5